Skip to content
♪
Telugu Lyrics

Sri Vishnu Stuti (Vipra Krutam) – శ్రీ విష్ణు స్తుతిః (విప్ర కృతం) – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

శ్రీ విష్ణు స్తుతిః (విప్ర కృతం)

నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |

నమస్తే కరుణారాశే నమస్తే నందవిక్రమ || 1 ||
[కరుణాంశే]

గోవిందాయ సురేశాయ అచ్యుతాయావ్యయాయ చ |

కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే || 2 ||

లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |

అనంతాయాదిబీజాయ ఆద్యాయాఽఖిలరూపిణే || 3 ||

యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |

జలస్థాయ స్థలస్థాయ సర్వగాయాఽమలాత్మనే || 4 ||

సచ్చిద్రూపాయ సౌమ్యాయ నమః సర్వాఘనాశినే |

నమః కాలాయ కలయే కామితార్థప్రదాయ చ || 5 ||

నమో దాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |

విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే || 6 ||

సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః |

హృషీకేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే || 7 ||

పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |

ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః || 8 ||

జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే |

వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః || 9 ||

జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |

ధురంధరాయ ధుర్యాయ ధరాధారాయతే నమః || 10 ||

నారాయణాయ శర్వాయ రాక్షసానీకవైరిణే |

గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే || 11 ||

కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |

కేశవాయ నమస్తేఽస్తు నమో దామోదరాయ చ || 12 ||

సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోక్యపాలినే |

భక్తప్రియాయ హరయే నమః సర్వార్తినాశినే || 13 ||

నానాభేదవిభేదాయ నానారూపధరాయ చ |

నమస్తే భగవాన్ విష్ణో పాహి మాం కరుణాకర || 14 ||

ఇతి విప్రకృత శ్రీ విష్ణుస్తుతిః |

[download id=”398471″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ విష్ణు స్తుతిః (విప్ర కృతం)
నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
Preview the status creator
SAMPLE
నమస్తే కరుణారాశే నమస్తే నందవిక్రమ || 1 ||
[కరుణాంశే]
Preview the status creator