Skip to content
♪
Telugu Lyrics

Sri Dattatreya Ashtottara Shatanamavali 2 – శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః – ౨ – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః – 2

ఓం ఓంకారతత్త్వరూపాయ నమః |

ఓం దివ్యజ్ఞానాత్మనే నమః |

ఓం నభోఽతీతమహాధామ్నే నమః |

ఓం ఐంద్ర్యర్ధ్యా ఓజసే నమః |

ఓం నష్టమత్సరగమ్యాయ నమః |

ఓం అగమ్యాచారాత్మవర్త్మనే నమః |

ఓం మోచితామేధ్యకృతయే నమః |

ఓం హ్రీంబీజశ్రాణితశ్రితయే నమః |

ఓం మోహాదివిభ్రమాంతాయ నమః | 9

ఓం బహుకాయధరాయ నమః |

ఓం భక్తదుర్వైభవచ్ఛేత్రే నమః |

ఓం క్లీంబీజవరజాపినే నమః |

ఓం భవహేతువినాశాయ నమః |

ఓం రాజచ్ఛోణాధరాయ నమః |

ఓం గతిప్రకంపితాండాయ నమః |

ఓం చారువ్యాయతబాహవే నమః |

ఓం గతగర్వప్రియాయ నమః |

ఓం యమాదియతచేతసే నమః | 18

ఓం వశితాజాతవశ్యాయ నమః |

ఓం ముండినే నమః |

ఓం అనసూయవే నమః |

ఓం వదద్వరేణ్యవాగ్జాలావిస్పష్టవివిధాత్మనే నమః |

ఓం తపోధనప్రసన్నాయ నమః |

ఓం ఇడాపతిస్తుతకీర్తయే నమః |

ఓం తేజోమణ్యంతరంగాయ నమః |

ఓం అద్మరసద్మవిహాపినే నమః |

ఓం ఆంతరస్థానసంస్థాయ నమః | 27

ఓం ఆయైశ్వర్యశ్రౌతగీతయే నమః |

ఓం వాతాదిభయయుగ్భావహేతవే నమః |

ఓం హేతుహేతవే నమః |

ఓం జగదాత్మాత్మభూతాయ నమః |

ఓం విద్విషత్షట్కఘాతినే నమః |

ఓం సురవర్గోద్ధృతే నమః |

ఓం భూత్యై నమః |

ఓం అసురావాసభేదినే నమః |

ఓం నేత్రే నమః | 36

ఓం నయనాక్ష్ణే నమః |

ఓం చిచ్చేతనాయ నమః |

ఓం మహాత్మనే నమః |

ఓం దేవాధిదేవదేవాయ నమః |

ఓం వసుధాసురపాలినే నమః |

ఓం యాజినామగ్రగణ్యాయ నమః |

ఓం ద్రాంబీజజపతుష్టాయ నమః |

ఓం వాసనావనదావాయ నమః |

ఓం ధూలియుగ్దేహమాలినే నమః | 45

ఓం యతిసంన్యాసిగతయే నమః |

ఓం దత్తాత్రేయేతిసంవిదే నమః |

ఓం యజనాస్యభుజే నమః |

ఓం అజాయ నమః |

ఓం తారకావాసగామినే నమః |

ఓం మహాజవాస్పృగ్రూపాయ నమః |

ఓం ఆత్తాకారాయ నమః |

ఓం విరూపిణే నమః |

ఓం నరాయ నమః | 54

ఓం ధీప్రదీపాయ నమః |

ఓం యశస్వియశసే నమః |

ఓం హారిణే నమః |

ఓం ఉజ్జ్వలాంగాయ నమః |

ఓం అత్రేస్తనూజాయ నమః |

ఓం శంభవే నమః |

ఓం మోచితామరసంఘాయ నమః |

ఓం ధీమతాం ధీకరాయ నమః |

ఓం బలిష్ఠవిప్రలభ్యాయ నమః | 63

ఓం యాగహోమప్రియాయ నమః |

ఓం భజన్మహిమవిఖ్యాత్రే నమః |

ఓం అమరారిమహిమచ్ఛిదే నమః |

ఓం లాభాయ నమః |

ఓం ముండిపూజ్యాయ నమః |

ఓం యమినే నమః |

ఓం హేమమాలినే నమః |

ఓం గతోపాధివ్యాధయే నమః |

ఓం హిరణ్యాహితకాంతయే నమః | 72

ఓం యతీంద్రచర్యాం దధతే నమః |

ఓం నరభావౌషధాయ నమః |

ఓం వరిష్ఠయోగిపూజ్యాయ నమః |

ఓం తంతుసంతన్వతే నమః |

ఓం స్వాత్మగాథాసుతీర్థాయ నమః |

ఓం సుశ్రియే నమః |

ఓం షట్కరాయ నమః |

ఓం తేజోమయోత్తమాంగాయ నమః |

ఓం నోదనానోద్యకర్మణే నమః | 81

ఓం హాన్యాప్తిమృతివిజ్ఞాత్రే నమః |

ఓం ఓంకారితసుభక్తయే నమః |

ఓం రుక్షుఙ్మనఃఖేదహృతే నమః |

ఓం దర్శనావిషయాత్మనే నమః |

ఓం రాంకవాతతవస్త్రాయ నమః |

ఓం నరతత్త్వప్రకాశినే నమః |

ఓం ద్రావితప్రణతాఘాయ నమః |

ఓం ఆత్తస్వజిష్ణుస్వరాశయే నమః |

ఓం రాజత్త్ర్యాస్యైకరూపాయ నమః | 90

ఓం మస్థాయ నమః |

ఓం మసుబంధవే నమః |

ఓం యతయే నమః |

ఓం చోదనాతీతప్రచారప్రభవే నమః |

ఓం మానరోషవిహీనాయ నమః |

ఓం శిష్యసంసిద్ధికారిణే నమః |

ఓం గంత్రే నమః |

ఓం పాదవిహీనాయ నమః |

ఓం చోదనాచోదితాత్మనే నమః | 99

ఓం యవీయసే నమః |

ఓం అలర్కదుఃఖవారిణే నమః |

ఓం అఖండితాత్మనే నమః |

ఓం హ్రీంబీజాయ నమః |

ఓం అర్జునేష్ఠాయ నమః |

ఓం దర్శనాదర్శితాత్మనే నమః |

ఓం నతిసంతుష్టచిత్తాయ నమః |

ఓం యతయే నమః |

ఓం బ్రహ్మచారిణే నమః | 108

ఇతి శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః |

[download id=”399554″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః – 2
ఓం ఓంకారతత్త్వరూపాయ నమః |
Preview the status creator
SAMPLE
ఓం దివ్యజ్ఞానాత్మనే నమః |
ఓం నభోఽతీతమహాధామ్నే నమః |
Preview the status creator