Skip to content
♪
Telugu Lyrics

Karthaveeryarjuna Ashtottara Shatanamavali – శ్రీ కార్తవీర్యార్జున అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ కార్తవీర్యార్జున అష్టోత్తరశతనామావళిః

ఓం కార్తవీర్యార్జునాయ నమః |

ఓం కామినే నమః |

ఓం కామదాయ నమః |

ఓం కామసుందరాయ నమః |

ఓం కల్యాణకృతే నమః |

ఓం కలంకచ్ఛిదే నమః |

ఓం కార్తస్వరవిభూషణాయ నమః |

ఓం కోటిసూర్యసమప్రభాయ నమః |

ఓం కల్పాయ నమః | 9

ఓం కాశ్యపవల్లభాయ నమః |

ఓం కలానాథముఖాయ నమః |

ఓం కాంతాయ నమః |

ఓం కరుణామృతసాగరాయ నమః |

ఓం కోణపాతిర్నిరాకర్త్రే నమః |

ఓం కులీనాయ నమః |

ఓం కులనాయకాయ నమః |

ఓం కరదీకృతభూమీశాయ నమః |

ఓం కరసాహస్రసంయుతాయ నమః | 18

ఓం కేశవాయ నమః |

ఓం కేశిమధనాయ నమః |

ఓం కోశాధీశాయ నమః |

ఓం కృపానిధయే నమః |

ఓం కురంగలోచనాయ నమః |

ఓం క్రూరాయ నమః |

ఓం కుటిలాయ నమః |

ఓం కంకపత్రవతే నమః |

ఓం కుందదంతాయ నమః | 27

ఓం కూటభేత్త్రే నమః |

ఓం కాకోలభయభంజనాయ నమః |

ఓం కృతవిఘ్నాయ నమః |

ఓం కల్మషారిణే నమః |

ఓం కల్యాణగుణగహ్వరాయ నమః |

ఓం కీర్తివిస్ఫారితాశేషాయ నమః |

ఓం కృతవీర్యనృపాత్మజాయ నమః |

ఓం కలాగర్భమణయే నమః |

ఓం కౌలాయ నమః | 36

ఓం క్షపితారాతిభూషితాయ నమః |

ఓం కృతార్థీకృతభక్తౌఘాయ నమః |

ఓం కాంతివిస్ఫారితస్రజాయ నమః |

ఓం కామినీకామితాయ నమః |

ఓం కించిత్ స్మితహారిముఖాంబుజాయ నమః |

ఓం కింకిణీభూషితకటయే నమః |

ఓం కనకాంగదభూషణాయ నమః |

ఓం కాంచనాధికలావణ్యాయ నమః |

ఓం సదాకాదిమతస్థితాయ నమః | 45

ఓం కుంతభృతే నమః |

ఓం కృపణద్వేషిణే నమః |

ఓం కుంతాన్వితగజస్థితాయ నమః |

ఓం కోకిలాలాపరసికాయ నమః |

ఓం కీరాధ్యాపనకారతాయ నమః |

ఓం కుశలాయ నమః |

ఓం కుంకుమాభాసాయ నమః |

ఓం కన్యావ్రతఫలప్రదాయ నమః |

ఓం కావ్యకర్త్రే నమః | 54

ఓం కలంకారిణే నమః |

ఓం కోశవతే నమః |

ఓం కపిమాలికాయ నమః |

ఓం కిరాతకేశాయ నమః |

ఓం భూతేశస్తుతాయ నమః |

ఓం కాత్యాయనీప్రియాయ నమః |

ఓం కేళిఘ్నాయ నమః |

ఓం కలిదోషఘ్నాయ నమః |

ఓం కలాపినే నమః | 63

ఓం కరదాయ నమః |

ఓం కృతినే నమః |

ఓం కాశ్మీరవాససే నమః |

ఓం కిర్మీరిణే నమః |

ఓం కుమారాయ నమః |

ఓం కుసుమార్చితాయ నమః |

ఓం కోమలాంగాయ నమః |

ఓం క్రోధహీనాయ నమః |

ఓం కాళిందీతారసమ్మదాయ నమః | 72

ఓం కంచుకినే నమః |

ఓం కవిరాజాయ నమః |

ఓం కంకాయ నమః |

ఓం కాలకాలాయ నమః |

ఓం కటంకటాయ నమః |

ఓం కమనీయాయ నమః |

ఓం కంజనేత్రాయ నమః |

ఓం కమలేశాయ నమః |

ఓం కళానిధయే నమః | 81

ఓం కామకల్లోలవరదాయ నమః |

ఓం కవిత్వామృతసాగరాయ నమః |

ఓం కపర్ది హృదయావాసాయ నమః |

ఓం కస్తూరీరసచర్చితాయ నమః |

ఓం కర్పూరామోదనిశ్వాసాయ నమః |

ఓం కామినీబృందవేష్టితాయ నమః |

ఓం కదంబవనమధ్యస్థాయ నమః |

ఓం కాంచనాదిసమాకృతయే నమః |

ఓం కాలచక్రభ్రమిహరాయ నమః | 90

ఓం కాలాగరుసుధూపితాయ నమః |

ఓం కామహీనాయ నమః |

ఓం కమానఘ్నాయ నమః |

ఓం కూటకాపట్యనాశనాయ నమః |

ఓం కేకిశబ్దప్రియాయ నమః |

ఓం కృష్ణాయ నమః |

ఓం కేదారాశ్రమభూషణాయ నమః |

ఓం కౌముదీనాయకాయ నమః |

ఓం కేకిరవాసక్తాయ నమః | 99

ఓం కిరీటభృతే నమః |

ఓం కవచినే నమః |

ఓం కుండలినే నమః |

ఓం కోటిమంత్రజాప్యప్రతోషితాయ నమః |

ఓం క్లీం క్రోం బీజప్రియాయ నమః |

ఓం కాంక్షాయ నమః |

ఓం కాళికాలాలితాకృతయే నమః |

ఓం కామదేవకృతోత్సాహాయ నమః |

ఓం కర్మాకర్మఫలప్రదాయ నమః | 108

ఇతి శ్రీ కార్తవీర్యార్జున అష్టోత్తరశతనామావళిః |

[download id=”400075″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ కార్తవీర్యార్జున అష్టోత్తరశతనామావళిః
ఓం కార్తవీర్యార్జునాయ నమః |
Preview the status creator
SAMPLE
ఓం కామినే నమః |
ఓం కామదాయ నమః |
Preview the status creator