
Samajavaragamana Song Lyrics in Telugu
- Movie / Album
- Ala Vaikunthapurramuloo
- Singer
- Sid Sriram
- Lyricist
- Sirivennela Seetharama Sastry
- Music
- S. Thaman
- Label
- Aditya Music

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
నీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలు
నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్ నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన ఫించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నెచిన్నెలంటి ఎన్నెల వశమా
అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగనా, మదిని మీటు మధురమైన మనవిని వినుమాం
సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునాండి:
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలు
నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
DEMO CONTENT — English-script lyrics for interface testing only.
Nee kaallani pattuku vadalanannavi choode naa kallu
Nee kallaku kaavali kaastaaye kaatukalaa naa kalalu
Samajavaragamana ninu choosi aagagalanaa
Manasu meeda vayasukanna adupu cheppa tagunaa
DEMO CONTENT — meaning has not yet been migrated from the production source.
This tab is only here to test the show/hide meaning experience. Replace it later with verified line-by-line meaning.
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Lyrics in Telugu
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళునీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలునువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలునా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ…
సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునాసామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునానీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళుఆ చూపులనలా తొక్కు…