Skip to content
♪
Telugu Lyrics

Sri Vishnu Shatanama Stotram – శ్రీ విష్ణు శతనామస్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
2Views0Likes0Shares

శ్రీ విష్ణు శతనామస్తోత్రం
నారద ఉవాచ |
ఓం వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ |
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || 1 ||

వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ |
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ || 2 ||

నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ |
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || 3 ||

వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహకమ్ |
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || 4 ||

వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ |
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరమ్ || 5 ||

రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవమ్ |
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగళం మంగళాయుధమ్ || 6 ||

దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనమ్ |
వరేణ్యం వరదం విష్ణుమానందం వసుదేవజమ్ || 7 ||

హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ |
సకలం నిష్కళం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ || 8 ||

హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభమ్ |
మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ || 9 ||

జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ |
సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ || 10 ||

జ్ఞానం కూటస్థమచలం జ్ఞానదం పరమం ప్రభుమ్ |
యోగీశం యోగనిష్ణాతం యోగినం యోగరూపిణమ్ || 11 ||

ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ |
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ || 12 ||

వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ |
యః పఠేత్ప్రాతరుత్థాయ స భవేద్వైష్ణవో నరః || 13 ||

సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ |
చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ || 14 ||

గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః |
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః || 15 ||

[download id=”398477″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ విష్ణు శతనామస్తోత్రం
నారద ఉవాచ |
Preview the status creator
SAMPLE
ఓం వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ |
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || 1 ||
Preview the status creator