Skip to content
♪
Telugu Lyrics

Sri Saubhagya Lakshmi Ashtottara Shatanamavali – శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః

ఓం శుద్ధ లక్ష్మై నమః |

ఓం బుద్ధి లక్ష్మై నమః |

ఓం వర లక్ష్మై నమః |

ఓం సౌభాగ్య లక్ష్మై నమః |

ఓం వశో లక్ష్మై నమః |

ఓం కావ్య లక్ష్మై నమః |

ఓం గాన లక్ష్మై నమః |

ఓం శృంగార లక్ష్మై నమః |

ఓం ధన లక్ష్మై నమః | 9

ఓం ధాన్య లక్ష్మై నమః |

ఓం ధరా లక్ష్మై నమః |

ఓం అష్టైశ్వర్య లక్ష్మై నమః |

ఓం గృహ లక్ష్మై నమః |

ఓం గ్రామ లక్ష్మై నమః |

ఓం రాజ్య లక్ష్మై నమః |

ఓం సామ్రాజ్య లక్ష్మై నమః |

ఓం శాంతి లక్ష్మై నమః |

ఓం దాంతి లక్ష్మై నమః | 18

ఓం క్షాంతి లక్ష్మై నమః |

ఓం ఆత్మానంద లక్ష్మై నమః |

ఓం సత్య లక్ష్మై నమః |

ఓం దయా లక్ష్మై నమః |

ఓం సౌఖ్య లక్ష్మై నమః |

ఓం పాతివ్రత్య లక్ష్మై నమః |

ఓం గజ లక్ష్మై నమః |

ఓం రాజ లక్ష్మై నమః |

ఓం తేజో లక్ష్మై నమః | 27

ఓం సర్వోత్కర్ష లక్ష్మై నమః |

ఓం సత్త్వ లక్ష్మై నమః |

ఓం తత్త్వ లక్ష్మై నమః |

ఓం బోధ లక్ష్మై నమః |

ఓం విజ్ఞాన లక్ష్మై నమః |

ఓం స్థైర్య లక్ష్మై నమః |

ఓం వీర్య లక్ష్మై నమః |

ఓం ధైర్య లక్ష్మై నమః |

ఓం ఔదార్య లక్ష్మై నమః | 36

ఓం సిద్ధి లక్ష్మై నమః |

ఓం ఋద్ధి లక్ష్మై నమః |

ఓం విద్యా లక్ష్మై నమః |

ఓం కళ్యాణ లక్ష్మై నమః |

ఓం కీర్తి లక్ష్మై నమః |

ఓం మూర్తి లక్ష్మై నమః |

ఓం వర్ఛో లక్ష్మై నమః |

ఓం అనంత లక్ష్మై నమః |

ఓం జప లక్ష్మై నమః | 45

ఓం తపో లక్ష్మై నమః |

ఓం వ్రత లక్ష్మై నమః |

ఓం వైరాగ్య లక్ష్మై నమః |

ఓం మన్త్ర లక్ష్మై నమః |

ఓం తన్త్ర లక్ష్మై నమః |

ఓం యన్త్ర లక్ష్మై నమః |

ఓం గురుకృపా లక్ష్మై నమః |

ఓం సభా లక్ష్మై నమః |

ఓం ప్రభా లక్ష్మై నమః | 54

ఓం కళా లక్ష్మై నమః |

ఓం లావణ్య లక్ష్మై నమః |

ఓం వేద లక్ష్మై నమః |

ఓం నాద లక్ష్మై నమః |

ఓం శాస్త్ర లక్ష్మై నమః |

ఓం వేదాన్త లక్ష్మై నమః |

ఓం క్షేత్ర లక్ష్మై నమః |

ఓం తీర్థ లక్ష్మై నమః |

ఓం వేది లక్ష్మై నమః | 63

ఓం సంతాన లక్ష్మై నమః |

ఓం యోగ లక్ష్మై నమః |

ఓం భోగ లక్ష్మై నమః |

ఓం యజ్ఞ లక్ష్మై నమః |

ఓం క్షీరార్ణవ లక్ష్మై నమః |

ఓం పుణ్య లక్ష్మై నమః |

ఓం అన్న లక్ష్మై నమః |

ఓం మనో లక్ష్మై నమః |

ఓం ప్రజ్ఞా లక్ష్మై నమః | 72

ఓం విష్ణువక్షోభూష లక్ష్మై నమః |

ఓం ధర్మ లక్ష్మై నమః |

ఓం అర్థ లక్ష్మై నమః |

ఓం కామ లక్ష్మై నమః |

ఓం నిర్వాణ లక్ష్మై నమః |

ఓం పుణ్య లక్ష్మై నమః |

ఓం క్షేమ లక్ష్మై నమః |

ఓం శ్రద్ధా లక్ష్మై నమః |

ఓం చైతన్య లక్ష్మై నమః | 81

ఓం భూ లక్ష్మై నమః |

ఓం భువర్లక్ష్మై నమః |

ఓం సువర్లక్ష్మై నమః |

ఓం త్రైలోక్య లక్ష్మై నమః |

ఓం మహా లక్ష్మై నమః |

ఓం జన లక్ష్మై నమః |

ఓం తపో లక్ష్మై నమః |

ఓం సత్యలోక లక్ష్మై నమః |

ఓం భావ లక్ష్మై నమః | 90

ఓం వృద్ధి లక్ష్మై నమః |

ఓం భవ్య లక్ష్మై నమః |

ఓం వైకుంఠ లక్ష్మై నమః |

ఓం నిత్య లక్ష్మై నమః |

ఓం సత్య లక్ష్మై నమః |

ఓం వంశ లక్ష్మై నమః |

ఓం కైలాస లక్ష్మై నమః |

ఓం ప్రకృతి లక్ష్మై నమః |

ఓం శ్రీ లక్ష్మై నమః |

ఓం స్వస్తి లక్ష్మై నమః | 100

ఓం గోలోక లక్ష్మై నమః |

ఓం శక్తి లక్ష్మై నమః |

ఓం భక్తి లక్ష్మై నమః |

ఓం ముక్తి లక్ష్మై నమః |

ఓం త్రిమూర్తి లక్ష్మై నమః |

ఓం చక్రరాజ లక్ష్మై నమః |

ఓం ఆది లక్ష్మై నమః |

ఓం బ్రహ్మానంద లక్ష్మై నమః | 108

ఓం శ్రీ మహా లక్ష్మై నమః |

[download id=”398899″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
ఓం శుద్ధ లక్ష్మై నమః |
Preview the status creator
SAMPLE
ఓం బుద్ధి లక్ష్మై నమః |
ఓం వర లక్ష్మై నమః |
Preview the status creator