Skip to content
♪
Telugu Lyrics

Sri Tulasi Ashtottara Shatanamavali – శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః

ఓం తులస్యై నమః |

ఓం పావన్యై నమః |

ఓం పూజ్యాయై నమః |

ఓం బృందావననివాసిన్యై నమః |

ఓం జ్ఞానదాత్ర్యై నమః |

ఓం జ్ఞానమయ్యై నమః |

ఓం నిర్మలాయై నమః |

ఓం సర్వపూజితాయై నమః |

ఓం సత్యై నమః | 9

ఓం పతివ్రతాయై నమః |

ఓం బృందాయై నమః |

ఓం క్షీరాబ్ధిమథనోద్భవాయై నమః |

ఓం కృష్ణవర్ణాయై నమః |

ఓం రోగహంత్ర్యై నమః |

ఓం త్రివర్ణాయై నమః |

ఓం సర్వకామదాయై నమః |

ఓం లక్ష్మీసఖ్యై నమః |

ఓం నిత్యశుద్ధాయై నమః | 18

ఓం సుదత్యై నమః |

ఓం భూమిపావన్యై నమః |

ఓం హరిద్రాన్నైకనిరతాయై నమః |

ఓం హరిపాదకృతాలయాయై నమః |

ఓం పవిత్రరూపిణ్యై నమః |

ఓం ధన్యాయై నమః |

ఓం సుగంధిన్యై నమః |

ఓం అమృతోద్భవాయై నమః |

ఓం సురూపారోగ్యదాయై నమః | 27

ఓం తుష్టాయై నమః |

ఓం శక్తిత్రితయరూపిణ్యై నమః |

ఓం దేవ్యై నమః |

ఓం దేవర్షిసంస్తుత్యాయై నమః |

ఓం కాంతాయై నమః |

ఓం విష్ణుమనఃప్రియాయై నమః |

ఓం భూతవేతాలభీతిఘ్న్యై నమః |

ఓం మహాపాతకనాశిన్యై నమః |

ఓం మనోరథప్రదాయై నమః | 36

ఓం మేధాయై నమః |

ఓం కాంత్యై నమః |

ఓం విజయదాయిన్యై నమః |

ఓం శంఖచక్రగదాపద్మధారిణ్యై నమః |

ఓం కామరూపిణ్యై నమః |

ఓం అపవర్గప్రదాయై నమః |

ఓం శ్యామాయై నమః |

ఓం కృశమధ్యాయై నమః |

ఓం సుకేశిన్యై నమః | 45

ఓం వైకుంఠవాసిన్యై నమః |

ఓం నందాయై నమః |

ఓం బింబోష్ఠ్యై నమః |

ఓం కోకిలస్వరాయై నమః |

ఓం కపిలాయై నమః |

ఓం నిమ్నగాజన్మభూమ్యై నమః |

ఓం ఆయుష్యదాయిన్యై నమః |

ఓం వనరూపాయై నమః |

ఓం దుఃఖనాశిన్యై నమః | 54

ఓం అవికారాయై నమః |

ఓం చతుర్భుజాయై నమః |

ఓం గరుత్మద్వాహనాయై నమః |

ఓం శాంతాయై నమః |

ఓం దాంతాయై నమః |

ఓం విఘ్ననివారిణ్యై నమః |

ఓం శ్రీవిష్ణుమూలికాయై నమః |

ఓం పుష్ట్యై నమః |

ఓం త్రివర్గఫలదాయిన్యై నమః | 63

ఓం మహాశక్త్యై నమః |

ఓం మహామాయాయై నమః |

ఓం లక్ష్మీవాణీసుపూజితాయై నమః |

ఓం సుమంగళ్యర్చనప్రీతాయై నమః |

ఓం సౌమంగళ్యవివర్ధిన్యై నమః |

ఓం చాతుర్మాస్యోత్సవారాధ్యాయై నమః |

ఓం విష్ణుసాన్నిధ్యదాయిన్యై నమః |

ఓం ఉత్థానద్వాదశీపూజ్యాయై నమః |

ఓం సర్వదేవప్రపూజితాయై నమః | 72

ఓం గోపీరతిప్రదాయై నమః |

ఓం నిత్యాయై నమః |

ఓం నిర్గుణాయై నమః |

ఓం పార్వతీప్రియాయై నమః |

ఓం అపమృత్యుహరాయై నమః |

ఓం రాధాప్రియాయై నమః |

ఓం మృగవిలోచనాయై నమః |

ఓం అమ్లానాయై నమః |

ఓం హంసగమనాయై నమః | 81

ఓం కమలాసనవందితాయై నమః |

ఓం భూలోకవాసిన్యై నమః |

ఓం శుద్ధాయై నమః |

ఓం రామకృష్ణాదిపూజితాయై నమః |

ఓం సీతాపూజ్యాయై నమః |

ఓం రామమనఃప్రియాయై నమః |

ఓం నందనసంస్థితాయై నమః |

ఓం సర్వతీర్థమయ్యై నమః |

ఓం ముక్తాయై నమః | 90

ఓం లోకసృష్టివిధాయిన్యై నమః |

ఓం ప్రాతర్దృశ్యాయై నమః |

ఓం గ్లానిహంత్ర్యై నమః |

ఓం వైష్ణవ్యై నమః |

ఓం సర్వసిద్ధిదాయై నమః |

ఓం నారాయణ్యై నమః |

ఓం సంతతిదాయై నమః |

ఓం మూలమృద్ధారిపావన్యై నమః |

ఓం అశోకవనికాసంస్థాయై నమః | 99

ఓం సీతాధ్యాతాయై నమః |

ఓం నిరాశ్రయాయై నమః |

ఓం గోమతీసరయూతీరరోపితాయై నమః |

ఓం కుటిలాలకాయై నమః |

ఓం అపాత్రభక్ష్యపాపఘ్న్యై నమః |

ఓం దానతోయవిశుద్ధిదాయై నమః |

ఓం శ్రుతిధారణసుప్రీతాయై నమః |

ఓం శుభాయై నమః |

ఓం సర్వేష్టదాయిన్యై నమః | 108

ఇతి శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః |

[download id=”398639″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః
ఓం తులస్యై నమః |
Preview the status creator
SAMPLE
ఓం పావన్యై నమః |
ఓం పూజ్యాయై నమః |
Preview the status creator