Budget అంటే ఏమిటి? | Budget Explained in Telugu

Budget అనేది మన డబ్బుకి దిశా నిర్ధేశం. సరైన ప్లానింగ్ లేకపోతే డబ్బు చేతిలో ఉండదు. కానీ మీరు చిన్న చిన్న మెలకువలతో Budget చేస్తే మీ Future Goals చాల సులభంగా చేరుకోవచ్చు.