Skip to content
♪
Telugu Lyrics

Sri Goda Devi Ashtottara Shatanamavali – శ్రీ గోదాదేవి అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
7Views0Likes0Shares

శ్రీ గోదాదేవి అష్టోత్తరశతనామావళిః

ఓం శ్రీరంగనాయక్యై నమః |

ఓం గోదాయై నమః |

ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః |

ఓం సత్యై నమః |

ఓం గోపీవేషధరాయై నమః |

ఓం దేవ్యై నమః |

ఓం భూసుతాయై నమః |

ఓం భోగశాలిన్యై నమః |

ఓం తులసీకాననోద్భూతాయై నమః | 9

ఓం శ్రీధన్విపురవాసిన్యై నమః |

ఓం భట్టనాథప్రియకర్యై నమః |

ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః |

ఓం ఆముక్తమాల్యదాయై నమః |

ఓం బాలాయై నమః |

ఓం రంగనాథప్రియాయై నమః |

ఓం పరాయై నమః |

ఓం విశ్వంభరాయై నమః |

ఓం కలాలాపాయై నమః | 18

ఓం యతిరాజసహోదర్యై నమః |

ఓం కృష్ణానురక్తాయై నమః |

ఓం సుభగాయై నమః |

ఓం సులభశ్రియై నమః |

ఓం సులక్షణాయై నమః |

ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః |

ఓం శ్యామాయై నమః |

ఓం దయాంచితదృగంచలాయై నమః |

ఓం ఫల్గున్యావిర్భవాయై నమః | 27

ఓం రమ్యాయై నమః |

ఓం ధనుర్మాసకృతవ్రతాయై నమః |

ఓం చంపకాశోకపున్నాగ మాలతీ విలసత్కచాయై నమః |

ఓం ఆకారత్రయసంపన్నాయై నమః |

ఓం నారాయణపదాశ్రితాయై నమః |

ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథాయై నమః |

ఓం మోక్షప్రదాననిపుణాయై నమః |

ఓం మనురత్నాధిదేవతాయై నమః |

ఓం బ్రహ్మణ్యాయై నమః | 36

ఓం లోకజనన్యై నమః |

ఓం లీలామానుషరూపిణ్యై నమః |

ఓం బ్రహ్మజ్ఞానప్రదాయై నమః |

ఓం మాయాయై నమః |

ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః |

ఓం మహాపతివ్రతాయై నమః |

ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః |

ఓం ప్రపన్నార్తిహరాయై నమః |

ఓం నిత్యాయై నమః | 45

ఓం వేదసౌధవిహారిణ్యై నమః |

ఓం శ్రీరంగనాథ మాణిక్యమంజర్యై నమః |

ఓం మంజుభాషిణ్యై నమః |

ఓం పద్మప్రియాయై నమః |

ఓం పద్మహస్తాయై నమః |

ఓం వేదాంతద్వయబోధిన్యై నమః |

ఓం సుప్రసన్నాయై నమః |

ఓం భగవత్యై నమః |

ఓం శ్రీజనార్దనదీపికాయై నమః | 54

ఓం సుగంధావయవాయై నమః |

ఓం చారురంగమంగలదీపికాయై నమః |

ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంక మృదుపాద తలాంచితాయై నమః |

ఓం తారకాకారనఖరాయై నమః |

ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః |

ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః |

ఓం శోభనపార్ష్ణికాయై నమః |

ఓం వేదార్థభావతత్త్వజ్ఞాయై నమః |

ఓం లోకారాధ్యాంఘ్రిపంకజాయై నమః | 63

ఓం ఆనందబుద్బుదాకారసుగుల్ఫాయై నమః |

ఓం పరమాణుకాయై నమః |

ఓం తేజఃశ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః |

ఓం మీనకేతనతూణీర చారుజంఘా విరాజితాయై నమః |

ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః |

ఓం స్వర్ణరంభాభసక్థికాయై నమః |

ఓం విశాలజఘనాయై నమః |

ఓం పీనసుశ్రోణ్యై నమః |

ఓం మణిమేఖలాయై నమః | 72

ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజ నాభికాయై నమః |

ఓం భాస్వద్వలిత్రికాయై నమః |

ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః |

ఓం నవవల్లీరోమరాజ్యై నమః |

ఓం సుధాకుంభాయితస్తన్యై నమః |

ఓం కల్పమాలానిభభుజాయై నమః |

ఓం చంద్రఖండనఖాంచితాయై నమః |

ఓం సుప్రవాశాంగుళీన్యస్త మహారత్నాంగుళీయకాయై నమః |

ఓం నవారుణప్రవాలాభ పాణిదేశసమంచితాయై నమః | 81

ఓం కంబుకంఠ్యై నమః |

ఓం సుచుబుకాయై నమః |

ఓం బింబోష్ఠ్యై నమః |

ఓం కుందదంతయుజే నమః |

ఓం కారుణ్యరసనిష్యంద నేత్రద్వయసుశోభితాయై నమః |

ఓం ముక్తాశుచిస్మితాయై నమః |

ఓం చారుచాంపేయనిభనాసికాయై నమః |

ఓం దర్పణాకారవిపులకపోల ద్వితయాంచితాయై నమః |

ఓం అనంతార్కప్రకాశోద్యన్మణి తాటంకశోభితాయై నమః | 90

ఓం కోటిసూర్యాగ్నిసంకాశ నానాభూషణభూషితాయై నమః |

ఓం సుగంధవదనాయై నమః |

ఓం సుభ్రువే నమః |

ఓం అర్ధచంద్రలలాటికాయై నమః |

ఓం పూర్ణచంద్రాననాయై నమః |

ఓం నీలకుటిలాలకశోభితాయై నమః |

ఓం సౌందర్యసీమాయై నమః |

ఓం విలసత్కస్తూరీతిలకోజ్జ్వలాయై నమః |

ఓం ధగద్ధగాయమానోద్యన్మణి సీమంతభూషణాయై నమః | 99

ఓం జాజ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః |

ఓం సూర్యార్ధచంద్రవిలసత్ భూషణంచిత వేణికాయై నమః |

ఓం అత్యర్కానల తేజోధిమణి కంచుకధారిణ్యై నమః |

ఓం సద్రత్నాంచితవిద్యోత విద్యుత్కుంజాభ శాటికాయై నమః |

ఓం నానామణిగణాకీర్ణ హేమాంగదసుభూషితాయై నమః |

ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందనచర్చితాయై నమః |

ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధవిచిత్రమణిహారిణ్యై నమః |

ఓం అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః |

ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః | 108

ఓం శ్రీరంగనిలయాయై నమః |

ఓం పూజ్యాయై నమః |

ఓం దివ్యదేశసుశోభితాయై నమః | 111

ఇతి శ్రీ గోదాష్టోత్తరశతనామావళిః |

[download id=”399380″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ గోదాదేవి అష్టోత్తరశతనామావళిః
ఓం శ్రీరంగనాయక్యై నమః |
Preview the status creator
SAMPLE
ఓం గోదాయై నమః |
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః |
Preview the status creator