Skip to content
♪
Telugu Lyrics

Sri Manasa Devi Ashtottara Shatanamavali – శ్రీ మానసాదేవీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
3Views0Likes0Shares

శ్రీ మానసాదేవీ అష్టోత్తరశతనామావళిః

ఓం మానసాదేవ్యై నమః |

ఓం పరాశక్త్యై నమః |

ఓం మహాదేవ్యై నమః |

ఓం కశ్యపమానసపుత్రికాయై నమః |

ఓం నిరంతరధ్యాననిష్ఠాయై నమః |

ఓం ఏకాగ్రచిత్తాయై నమః |

ఓం తాపస్యై నమః |

ఓం శ్రీకర్యై నమః |

ఓం శ్రీకృష్ణధ్యాననిరతాయై నమః | 9

ఓం శ్రీకృష్ణసేవితాయై నమః |

ఓం త్రిలోకపూజితాయై నమః |

ఓం సర్పమంత్రాధిష్ఠాత్ర్యై నమః |

ఓం సర్పదర్పవినాశిన్యై నమః |

ఓం సర్పగర్వవిమర్దిన్యై నమః |

ఓం సర్పదోషనివారిణ్యై నమః |

ఓం కాలసర్పదోషనివారిణ్యై నమః |

ఓం సర్పహత్యాదోషహరిణ్యై నమః |

ఓం సర్పబంధనవిచ్ఛిన్నదోషనివారిణ్యై నమః | 18

ఓం సర్పశాపవిమోచన్యై నమః |

ఓం వల్మీకవిచ్ఛిన్నదోషప్రశమన్యై నమః |

ఓం శివధ్యానతపోనిష్ఠాయై నమః |

ఓం శివభక్తపరాయణాయై నమః |

ఓం శివసాక్షాత్కారసంకల్పాయై నమః |

ఓం సిద్ధయోగిన్యై నమః |

ఓం శివసాక్షాత్కారసిద్ధిదాయై నమః |

ఓం శివపూజతత్పరాయై నమః |

ఓం ఈశ్వరసేవితాయై నమః | 27

ఓం శంకరారాధ్యదేవ్యై నమః |

ఓం జరత్కారుప్రియాయై నమః |

ఓం జరత్కారుపత్న్యై నమః |

ఓం జరత్కారువామాంకనిలయాయై నమః |

ఓం జగదీశ్వర్యై నమః |

ఓం ఆస్తీకమాత్రే నమః |

ఓం తక్షక‍ఇంద్రారాధ్యాదేవ్యై నమః |

ఓం జనమేజయ సర్పయాగవిధ్వంసిన్యై నమః |

ఓం తక్షక‍ఇంద్రప్రాణరక్షిణ్యై నమః | 36

ఓం దేవేంద్రాదిసేవితాయై నమః |

ఓం నాగలోకప్రవేశిన్యై నమః |

ఓం నాగలోకరక్షిణ్యై నమః |

ఓం నాగస్వరప్రియాయై నమః |

ఓం నాగేశ్వర్యై నమః |

ఓం నవనాగసేవితాయై నమః |

ఓం నవనాగధారిణ్యై నమః |

ఓం సర్పకిరీటశోభితాయై నమః |

ఓం నాగయజ్ఞోపవీతిన్యై నమః | 45

ఓం నాగాభరణధారిణ్యై నమః |

ఓం విశ్వమాత్రే నమః |

ఓం ద్వాదశవిధకాలసర్పదోషనివారిణ్యై నమః |

ఓం నాగమల్లిపుష్పారాధ్యాయై నమః |

ఓం పరిమళపుష్పమాలికాధారిణ్యై నమః |

ఓం జాజీచంపకమల్లికాకుసుమప్రియాయై నమః |

ఓం క్షీరాభిషేకప్రియాయై నమః |

ఓం క్షీరప్రియాయై నమః |

ఓం క్షీరాన్నప్రీతమానసాయై నమః | 54

ఓం పరమపావన్యై నమః |

ఓం పంచమ్యై నమః |

ఓం పంచభూతేశ్యై నమః |

ఓం పంచోపచారపూజాప్రియాయై నమః |

ఓం నాగపంచమీపూజాఫలప్రదాయిన్యై నమః |

ఓం పంచమీతిథిపూజాప్రియాయై నమః |

ఓం హంసవాహిన్యై నమః |

ఓం అభయప్రదాయిన్యై నమః |

ఓం కమలహస్తాయై నమః | 63

ఓం పద్మపీఠవాసిన్యై నమః |

ఓం పద్మమాలాధరాయై నమః |

ఓం పద్మిన్యై నమః |

ఓం పద్మనేత్రాయై నమః |

ఓం మీనాక్ష్యై నమః |

ఓం కామాక్ష్యై నమః |

ఓం విశాలాక్ష్యై నమః |

ఓం త్రినేత్రాయై నమః |

ఓం బ్రహ్మకుండక్షేత్రనివాసిన్యై నమః | 72

ఓం బ్రహ్మకుండక్షేత్రపాలిన్యై నమః |

ఓం బ్రహ్మకుండగోదావరి స్నానసంతుష్టాయై నమః |

ఓం వల్మీకపూజాసంతుష్టాయై నమః |

ఓం వల్మీకదేవాలయనివాసిన్యై నమః |

ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః |

ఓం భవబంధవిమోచన్యై నమః |

ఓం కుటుంబకలహనివారిణ్యై నమః |

ఓం కుటుంబసౌఖ్యప్రదాయిన్యై నమః |

ఓం సంపూర్ణారోగ్య ఆయ్యుష్యప్రదాయిన్యై నమః | 81

ఓం బాలారిష్టదోషనివారిణ్యై నమః |

ఓం సత్సంతానప్రదాయిన్యై నమః |

ఓం సమస్తదుఖదారిద్య కష్టనష్టప్రశమన్యై నమః |

ఓం శాంతిహోమప్రియాయై నమః |

ఓం యజ్ఞప్రియాయై నమః |

ఓం నవగ్రహదోషప్రశమన్యై నమః |

ఓం శాంత్యై నమః |

ఓం సర్వమంగళాయై నమః |

ఓం శత్రుసంహారిణ్యై నమః | 90

ఓం హరిద్రాకుంకుమార్చనప్రియాయై నమః |

ఓం అపమృత్యునివారిణ్యై నమః |

ఓం మంత్రయంత్రతంత్రారాధ్యాయై నమః |

ఓం సుందరాంగ్యై నమః |

ఓం హ్రీంకారిణ్యై నమః |

ఓం శ్రీం బీజనిలయాయై నమః |

ఓం క్లీం‍కారబీజసర్వస్వాయై నమః |

ఓం ఐం బీజశక్త్యై నమః |

ఓం యోగమాయాయై నమః | 99

ఓం కుండలిన్యై నమః |

ఓం షట్చక్రభేదిన్యై నమః |

ఓం మోక్షప్రదాయిన్యై నమః |

ఓం ధనుంజయ గురునిలయవాసిన్యై నమః |

ఓం ధనుంజయ హృదయాంతరంగిణ్యై నమః |

ఓం ధనుంజయ సంరక్షిణ్యై నమః |

ఓం ధనుంజయారాధ్యాయై నమః |

ఓం ధనుంజయ వైభవకారిణ్యై నమః |

ఓం సర్వశుభంకర్యై నమః | 108

ఇతి శ్రీ మానసా దేవీ అష్టోత్తరశతనామావళిః |

[download id=”399089″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ మానసాదేవీ అష్టోత్తరశతనామావళిః
ఓం మానసాదేవ్యై నమః |
Preview the status creator
SAMPLE
ఓం పరాశక్త్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
Preview the status creator