Skip to content
♪
Telugu Lyrics

Sri Mangala Gauri Ashtottara Shatanamavali – శ్రీ మంగళగౌరీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
5Views0Likes0Shares

శ్రీ మంగళగౌరీ అష్టోత్తరశతనామావళిః

ఓం గౌర్యై నమః |

ఓం గణేశజనన్యై నమః |

ఓం గిరిరాజతనూద్భవాయై నమః |

ఓం గుహాంబికాయై నమః |

ఓం జగన్మాత్రే నమః |

ఓం గంగాధరకుటుంబిన్యై నమః |

ఓం వీరభద్రప్రసువే నమః |

ఓం విశ్వవ్యాపిన్యై నమః |

ఓం విశ్వరూపిణ్యై నమః |

ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః | 10

ఓం కష్టదారిద్య్రశమన్యై నమః |

ఓం శివాయై నమః |

ఓం శాంభవ్యై నమః |

ఓం శాంకర్యై నమః |

ఓం బాలాయై నమః |

ఓం భవాన్యై నమః |

ఓం భద్రదాయిన్యై నమః |

ఓం మాంగళ్యదాయిన్యై నమః |

ఓం సర్వమంగళాయై నమః |

ఓం మంజుభాషిణ్యై నమః | 20

ఓం మహేశ్వర్యై నమః |

ఓం మహామాయాయై నమః |

ఓం మంత్రారాధ్యాయై నమః |

ఓం మహాబలాయై నమః |

ఓం హేమాద్రిజాయై నమః |

ఓం హేమవత్యై నమః |

ఓం పార్వత్యై నమః |

ఓం పాపనాశిన్యై నమః |

ఓం నారాయణాంశజాయై నమః |

ఓం నిత్యాయై నమః | 30

ఓం నిరీశాయై నమః |

ఓం నిర్మలాయై నమః |

ఓం అంబికాయై నమః |

ఓం మృడాన్యై నమః |

ఓం మునిసంసేవ్యాయై నమః |

ఓం మానిన్యై నమః |

ఓం మేనకాత్మజాయై నమః |

ఓం కుమార్యై నమః |

ఓం కన్యకాయై నమః |

ఓం దుర్గాయై నమః | 40

ఓం కలిదోషనిషూదిన్యై నమః |

ఓం కాత్యాయిన్యై నమః |

ఓం కృపాపూర్ణాయై నమః |

ఓం కళ్యాణ్యై నమః |

ఓం కమలార్చితాయై నమః |

ఓం సత్యై నమః |

ఓం సర్వమయ్యై నమః |

ఓం సౌభాగ్యదాయై నమః |

ఓం సరస్వత్యై నమః |

ఓం అమలాయై నమః | 50

ఓం అమరసంసేవ్యాయై నమః |

ఓం అన్నపూర్ణాయై నమః |

ఓం అమృతేశ్వర్యై నమః |

ఓం అఖిలాగమసంస్తుత్యాయై నమః |

ఓం సుఖసచ్చిత్సుధారసాయై నమః |

ఓం బాల్యారాధితభూతేశాయై నమః |

ఓం భానుకోటిసమద్యుతయే నమః |

ఓం హిరణ్మయ్యై నమః |

ఓం పరాయై నమః |

ఓం సూక్ష్మాయై నమః | 60

ఓం శీతాంశుకృతశేఖరాయై నమః |

ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః |

ఓం సర్వకాలసుమంగళ్యై నమః |

ఓం సర్వభోగప్రదాయై నమః |

ఓం సామశిఖాయై నమః |

ఓం వేదాంతలక్షణాయై నమః |

ఓం కర్మబ్రహ్మమయ్యై నమః |

ఓం కామకలనాయై నమః |

ఓం కాంక్షితార్థదాయై నమః |

ఓం చంద్రార్కాయితతాటంకాయై నమః | 70

ఓం చిదంబరశరీరిణ్యై నమః |

ఓం శ్రీచక్రవాసిన్యై నమః |

ఓం దేవ్యై నమః |

ఓం కామేశ్వరపత్న్యై నమః |

ఓం కమలాయై నమః |

ఓం మారారాతిప్రియార్ధాంగ్యై నమః |

ఓం మార్కండేయవరప్రదాయై నమః |

ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః |

ఓం పుణ్యాయై నమః |

ఓం పురుషార్థప్రదాయిన్యై నమః | 80

ఓం సత్యధర్మరతాయై నమః |

ఓం సర్వసాక్షిణ్యై నమః |

ఓం శశాంకరూపిణ్యై నమః |

ఓం శ్యామలాయై నమః |

ఓం బగళాయై నమః |

ఓం చండాయై నమః |

ఓం మాతృకాయై నమః |

ఓం భగమాలిన్యై నమః |

ఓం శూలిన్యై నమః |

ఓం విరజాయై నమః | 90

ఓం స్వాహాయై నమః |

ఓం స్వధాయై నమః |

ఓం ప్రత్యంగిరాంబికాయై నమః |

ఓం ఆర్యాయై నమః |

ఓం దాక్షాయిణ్యై నమః |

ఓం దీక్షాయై నమః |

ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః |

ఓం శివాభిధానాయై నమః |

ఓం శ్రీవిద్యాయై నమః |

ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః | 100

ఓం హ్రీంకార్యై నమః |

ఓం నాదరూపిణ్యై నమః |

ఓం త్రిపురాయై నమః |

ఓం త్రిగుణాయై నమః |

ఓం ఈశ్వర్యై నమః |

ఓం సుందర్యై నమః |

ఓం స్వర్ణగౌర్యై నమః |

ఓం షోడశాక్షరదేవతాయై నమః | 108

[download id=”399085″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ మంగళగౌరీ అష్టోత్తరశతనామావళిః
ఓం గౌర్యై నమః |
Preview the status creator
SAMPLE
ఓం గణేశజనన్యై నమః |
ఓం గిరిరాజతనూద్భవాయై నమః |
Preview the status creator