Skip to content
♪
Telugu Lyrics

Sri Radha Ashtottara Shatanamavali – శ్రీ రాధా అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ రాధా అష్టోత్తరశతనామావళిః

శ్రీ రాధాయై నమః |

శ్రీ రాధికాయై నమః |

కృష్ణవల్లభాయై నమః |

కృష్ణసంయుక్తాయై నమః |

వృందావనేశ్వర్యై నమః |

కృష్ణప్రియాయై నమః |

మదనమోహిన్యై నమః |

శ్రీమత్యై నమః |

కృష్ణకాంతాయై నమః | 9

కృష్ణానందప్రదాయిన్యై నమః |

యశస్విన్యై నమః |

యశోదానందనవల్లభాయై నమః |

త్రైలోక్యసుందర్యై నమః |

వృందావనవిహారిణ్యై నమః |

వృషభానుసుతాయై నమః |

హేమాంగాయై నమః |

ఉజ్జ్వలగాత్రికాయై నమః |

శుభాంగాయై నమః | 18

విమలాంగాయై నమః |

విమలాయై నమః |

కృష్ణచంద్రప్రియాయై నమః |

రాసప్రియాయై నమః |

రాసాధిష్టాతృదేవతాయై నమః |

రసికాయై నమః |

రసికానందాయై నమః |

రాసేశ్వర్యే నమః |

రాసమండలమధ్యస్థాయై నమః | 27

రాసమండలశోభితాయై నమః |

రాసమండలసేవ్యాయై నమః |

రాసక్రిడామనోహర్యై నమః |

కృష్ణప్రేమపరాయణాయై నమః |

వృందారణ్యప్రియాయై నమః |

వృందావనవిలాసిన్యై నమః |

తులస్యధిష్టాతృదేవ్యై నమః |

కరుణార్ణవసంపూర్ణాయై నమః |

మంగళప్రదాయై నమః | 36

కృష్ణభజనాశ్రితాయై నమః |

గోవిందార్పితచిత్తాయై నమః |

గోవిందప్రియకారిణ్యై నమః |

రాసక్రీడాకర్యై నమః |

రాసవాసిన్యై నమః |

రాససుందర్యై నమః |

గోకులత్వప్రదాయిన్యై నమః |

కిశోరవల్లభాయై నమః |

కాలిందీకులదీపికాయై నమః | 45

ప్రేమప్రియాయై నమః |

ప్రేమరూపాయై నమః |

ప్రేమానందతరంగిణ్యై నమః |

ప్రేమధాత్ర్యై నమః |

ప్రేమశక్తిమయ్యై నమః |

కృష్ణప్రేమవత్యై నమః |

కృష్ణప్రేమతరంగిణ్యై నమః |

గౌరచంద్రాననాయై నమః |

చంద్రగాత్ర్యై నమః | 54

సుకోమలాయై నమః |

రతివేషాయై నమః |

రతిప్రియాయై నమః |

కృష్ణరతాయై నమః |

కృష్ణతోషణతత్పరాయై నమః |

కృష్ణప్రేమవత్యై నమః |

కృష్ణభక్తాయై నమః |

కృష్ణప్రియభక్తాయై నమః |

కృష్ణక్రీడాయై నమః | 63

ప్రేమరతాంబికాయై నమః |

కృష్ణప్రాణాయై నమః |

కృష్ణప్రాణసర్వస్వదాయిన్యై నమః |

కోటికందర్పలావణ్యాయై నమః |

కందర్పకోటిసుందర్యై నమః |

లీలాలావణ్యమంగలాయై నమః |

కరుణార్ణవరూపిణ్యై నమః |

యమునాపారకౌతుకాయై నమః |

కృష్ణహాస్యభాషణతత్పరాయై నమః | 72

గోపాంగనావేష్టితాయై నమః |

కృష్ణసంకీర్తిన్యై నమః |

రాససక్తాయై నమః |

కృష్ణభాషాతివేగిన్యై నమః |

కృష్ణరాగిణ్యై నమః |

భావిన్యై నమః |

కృష్ణభావనామోదాయై నమః |

కృష్ణోన్మాదవిదాయిన్యై నమః |

కృష్ణార్తకుశలాయై నమః | 81

పతివ్రతాయై నమః |

మహాభావస్వరూపిణ్యై నమః |

కృష్ణప్రేమకల్పలతాయై నమః |

గోవిందనందిన్యై నమః |

గోవిందమోహిన్యై నమః |

గోవిందసర్వస్వాయై నమః |

సర్వకాంతాశిరోమణ్యై నమః |

కృష్ణకాంతాశిరోమణ్యై నమః |

కృష్ణప్రాణధనాయై నమః | 90

కృష్ణప్రేమానందామృతసింధవే నమః |

ప్రేమచింతామణ్యై నమః |

ప్రేమసాధ్యశిరోమణ్యై నమః |

సర్వైశ్వర్యసర్వశక్తిసర్వరసపూర్ణాయై నమః |

మహాభావచింతామణ్యై నమః |

కారుణ్యామృతాయై నమః |

తారుణ్యామృతాయై నమః |

లావణ్యామృతాయై నమః |

నిజలజ్జాపరీధానశ్యామపటుశార్యై నమః | 99

సౌందర్యకుంకుమాయై నమః |

సఖీప్రణయచందనాయై నమః |

గంధోన్మాదితమాధవాయై నమః |

మహాభావపరమోత్కర్షతర్షిణ్యై నమః |

సఖీప్రణయితావశాయై నమః |

కృష్ణప్రియావలీముఖ్యాయై నమః |

ఆనందస్వరూపాయై నమః |

రూపగుణసౌభాగ్యప్రేమసర్వాధికారాధికాయై నమః |

ఏకమాత్రకృష్ణపరాయణాయై నమః | 108

ఇతి శ్రీరాధాష్టోత్తరశతనామావాళిః |

[download id=”398989″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ రాధా అష్టోత్తరశతనామావళిః
శ్రీ రాధాయై నమః |
Preview the status creator
SAMPLE
శ్రీ రాధికాయై నమః |
కృష్ణవల్లభాయై నమః |
Preview the status creator