Skip to content
♪
Telugu Lyrics

Sri Vishwakarma Stuti Mantra – శ్రీ విశ్వకర్మ స్తుతిః – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ విశ్వకర్మ స్తుతిః

పంచవక్త్రం జటాజూటం పంచాదశవిలోచనం |

సద్యోజాతాననం శ్వేతం వామదేవం తు కృష్ణకమ్ || 1

అఘోరం రక్తవర్ణం తత్పురుషం పీతవర్ణకం |

ఈశానం శ్యామవర్ణం చ శరీరం హేమవర్ణకమ్ || 2

దశబాహుం మహాకాయం కర్ణకుండలమండితం |

పీతాంబరం పుష్పమాలా నాగయజ్ఞోపవీతనమ్ || 3

రుద్రాక్షమాలాభరణం వ్యాఘ్రచర్మోత్తరీయకం |

అక్షమాలాం చ పద్మం చ నాగశూలపినాకినమ్ || 4

డమరుం వీణాం బాణం చ శంఖచక్రకరాన్వితం |

కోటిసూర్యప్రతీకాశం సర్వజీవదయాపరమ్ || 5

దేవదేవం మహాదేవం విశ్వకర్మ జగద్గురుం |

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే || 6

అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి |

సర్వవిఘ్నహరం దేవం సర్వావజ్ఞావివర్జితమ్ || 7

ఆహుం ప్రజానాం భక్తానామత్యంతం భక్తిపూర్వకం |

సృజంతం విశ్వకర్మాణం నమో బ్రహ్మహితాయ చ || 8

[download id=”398469″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ విశ్వకర్మ స్తుతిః
పంచవక్త్రం జటాజూటం పంచాదశవిలోచనం |
Preview the status creator
SAMPLE
సద్యోజాతాననం శ్వేతం వామదేవం తు కృష్ణకమ్ || 1
అఘోరం రక్తవర్ణం తత్పురుషం పీతవర్ణకం |
Preview the status creator